Psycho Varma Movie Song Making Video | Natti Kumar | Natti Kranthi

2020-09-29 1

Natti Kumar Directing Psycho Varma Movie. He is introducing his son in this movie the movie shooting is going on in hyderabad.
#PsychoVarma
#RGV
#NattiKumar
#NattiKranthi
#NattiKaruna
#Tollywod

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తీస్తోన్న చిత్రం ‘సైకో వర్మ’..వీడు తేడా అనేది ట్యాగ్ లైన్. నిర్మాత నట్టి కుమార్ కుమారుడు నట్టి క్రాంతి హీరోగా నటిస్తున్నాడు. కృష్ణప్రియ, సుపూర్ణ మలకర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.